
పకడ్బందీ అమలుకు అవకాశం
ప్రింటెడ్ అకడమిక్ క్యాలెండర్లను ఆయా పాఠశాలల్లో ప్రదర్శించడం ద్వారా పారదర్శకత మరింత పెరుగుతుంది. ఉపాధ్యాయులు నెలవారీగా నిర్వహించే కార్యక్రమాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కలుగుతుంది.
– బీవీ రమణారావు, పీఆర్టీయూ
నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
సముచిత నిర్ణయమే..
పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రింటెడ్ అకడమిక్ క్యాలెండర్ల పంపిణీ నిర్ణయం సముచితమైంది. ఉపాధ్యాయులు, పర్యవేక్షణ అధికారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా పూర్తిస్థాయి ప్రయోజనం చేకూరుతుంది.– ఎస్.భూమన్న
యాదవ్, ఎస్టీయూ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు

పకడ్బందీ అమలుకు అవకాశం