
వైభవంగా ‘గాంధారి’ జాతర
బోనాలతో ఊరేగింపుగా వస్తున్న భక్తులు
అమ్మ దీవెనలు అందరిపై ఉండాలి: మంత్రి వివేక్
అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గాంధారి మైసమ్మ బోనాల జాతరకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోనం సమర్పించుకుని మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
బోనంతో యువతి

వైభవంగా ‘గాంధారి’ జాతర