వేరుశనగ క్వింటా రూ.6,761 | - | Sakshi
Sakshi News home page

వేరుశనగ క్వింటా రూ.6,761

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ లో శనివారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ. 6,761, కనిష్టంగా రూ.5,129 ధర లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,290, కని ష్టంగా రూ. 6,267, జొన్నలు గరిష్టంగా రూ. 5,127, కనిష్టంగా రూ.5,124, ఆర్‌ఎన్‌ఆర్‌ గరిష్టంగా రూ.2,471, కని ష్టంగా రూ.1,847, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,831, కని ష్టంగా రూ.1,661, హంస రూ.1,601, పొద్దుతిరుగుడు గరి ష్టంగా రూ.5,629, కనిష్టంగా రూ. 5,310, మినుములు గరిష్టంగా రూ. 7,600, కనిష్టంగా రూ.7,560, చింతగింజలు రూ.2,860, కందులు రూ. 6,27 5, రాగులు రూ. 2,777, పెబ్బర్లు రూ.4,700 ధరలు లభించాయి. దేవరకద్రలో ఆర్‌ఎన్‌ఆర్‌ గరిష్టంగా రూ.2,229, కనిష్టంగా రూ.1,909, హంస గరిష్టంగా రూ.1,820, కనిష్టంగా రూ.1,701గా ధరలు నమోదయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement