మాకు న్యాయం చేయాలి.. | - | Sakshi
Sakshi News home page

మాకు న్యాయం చేయాలి..

Apr 16 2026 1:05 PM | Updated on Apr 16 2026 1:05 PM

కంపెనీల నుంచి శుద్ధి చేయకుండా బయటకు వదిలే రసాయనాలు కలిసిన నీరు మూలంగా పంటలు పండవని.. ఆ నీళ్లు తాగడానికి కూడా పనికిరావని అగ్రిక ల్చర్‌, గ్రౌండ్‌ వాటర్‌ అధికారులు ఎప్పుడో తేల్చా రు. మా బోర్లు, భూములు పరిశీలించి.. టెస్టులు చేసి.. సర్టిఫికెట్లు ఇచ్చారు. మేం ఊరి వదిలిపెట్టి పోవాల్నా.. లేకుంటే ఏమైనా తాగి సావాల్నా అర్థమైతలేదు. కాలుష్యపు నీళ్లు వదిలే కంపెనీలపై చర్యలు తీసుకుని.. పరిహారం ఇప్పించాలి. మాలాంటి రైతులందరికీ తగిన న్యాయం చేయాలి.

– ముల్గర నారాయణగౌడ్‌, రైతు, ముదిరెడ్డిపల్లి

Advertisement
 
Advertisement
Advertisement