కాలుష్యం కుమ్మరింత.. పల్లెలు కలవరింత.. | - | Sakshi
Sakshi News home page

కాలుష్యం కుమ్మరింత.. పల్లెలు కలవరింత..

Apr 4 2026 8:19 AM | Updated on Apr 4 2026 8:19 AM

..మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న వాయు, జల కాలుష్యానికి ఇవి మచ్చుకు ఉదాహరణలు మాత్రమే. పలు ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న విష వాయులు, వ్యర్థ జలాలతో పరిసరప్రాంతాల రైతులు, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కలుషిత నీటిని చేలల్లోకి వదులుతుండడంతో పంటలు పండడం లేదు. చిమ్నీల నుంచి దట్టమైన పొగ ఆకాశాన్ని కప్పేస్తుండగా.. దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా పాలక పక్షం, అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో బాధిత గ్రామాల దీనగాధపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement