● 45– 50 గ్రాములకు బదులుగా
30 గ్రాముల బరువున్నవే పంపిణీ
● కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం..
పట్టించుకోని ఐసీడీఎస్ అధికారులు
● పౌష్టికాహారం అందక
చిన్నారులు, గర్భిణుల అవస్థలు
● జిల్లావ్యాప్తంగా గుడ్ల సరఫరాలో యథేచ్ఛగా దోపిడీ
అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నసైజు గుడ్ల సరఫరా