మెటీరియల్ ఎంతో ఉపయోగపడింది
‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న స్పెల్ పరీక్ష ప్రశ్న పత్రం బాగుంది. ఇందులో స్పెల్లింగ్స్, గ్రామర్ తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. గతంలో ఇచ్చిన మెటీరియల్ చాలా బాగుంది. దానిని ప్రిపేర్ కావడం వల్ల చాలా సులభంగా ప్రశ్నలకు జవా బులు రాశాం. గతంలో కూడా నేను స్పెల్‌బీ పరీక్ష రాయడం వల్ల ఆంగ్లంపై చాలా వరకు అవగాహన పెంచుకున్నా. చాలా కాన్పిడెన్స్ ప్రశ్నలకు జవాబులు రాశాను.
– తేజశ్రీ, 8వ తరగతి,
మౌంట్‌బాసిల్ పాఠశాల, మహబూబ్‌నగర్


