‘సాక్షి’ స్పెల్‌బీకి విశేష స్పందన
● అధిక సంఖ్యలో హాజరైన విద్యార్థులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్‌బీ పోటీలకు అనూహ్య స్పందన లభించింది. ఈమేరకు మహబూబ్‌నగర్‌లోని మౌంట్‌బాసిల్ పాఠశాల, అపెక్స్ పాఠశాల పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పరీక్షలు రాశారు. మౌంట్‌బాసిల్ పాఠశాలలో కేటగిరి 1లో 31, 2లో 27, 3లో 75, 4లో 25 మంది పరీక్ష రాశారు. అపెక్స్ పాఠశాలలో అన్ని కేటగిరిల్లో 55కు పైగా పరీక్షలు రాశారు. పరీక్ష రాయడం వల్ల ఆంగ్లం (ఇంగ్లీష్)పై అవగాహన పెరిగిందని, వివిధ అంశాలను నేర్చుకోగలిగామని ఈ సందర్భంగా విద్యార్థులు తెలిపారు.
నైపుణ్యాన్ని వెలికితీసే వేదిక
‘సాక్షి’ స్పెల్‌బీకి విశేష స్పందన
‘సాక్షి’ స్పెల్‌బీకి విశేష స్పందన


