వరంగల్‌ కోట అద్భుతం.. | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ కోట అద్భుతం..

May 22 2026 4:40 AM | Updated on May 22 2026 4:40 AM

మేము చూసిన చారిత్రక

ప్రదేశం..

వరంగల్‌లోని పురాతన కాకతీయుల కోట బాగుందని డోర్నకల్‌లోని సాయినగర్‌కు చెందిన విద్యార్థులు చెబుతున్నారు. సాయినగర్‌కు చెందిన 5, 6, 7వ తరగతి చదువుతున్న సాత్విక, రిత్విక్‌, అక్షిత, అరుష్‌, సాహిత వేసవి సెలవుల్లో ఇటీవల వరంగల్‌లోని కోటను సందర్శించారు. కోటలోని వివిధ చారిత్రాక కట్టడాలను సందర్శించారు. కోటతో పాటు ఖుష్‌మహల్‌ నిర్మాణ శైలి ప్రాధాన్యం గురించి తెలుసుకున్న విద్యార్థులు.. వరంగల్‌ కోట అద్భుతంగా ఉందని తెలిపారు.

–డోర్నకల్‌

Advertisement
 
Advertisement
Advertisement