ఔరా.. ఆకట్టుకునే ఆకృతులు | - | Sakshi
Sakshi News home page

ఔరా.. ఆకట్టుకునే ఆకృతులు

May 22 2026 4:40 AM | Updated on May 22 2026 4:40 AM

కాగితపు పూలు, బొమ్మలు తయారు చేస్తున్న చిన్నారులు

పరకాలలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ (గర్ల్స్‌)లో ఏర్పాటు చేసిన సమ్మర్‌ క్యాంపులో ఉపాధ్యాయులు ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌, సంగీతం, ఆటలు, మ్యాథ్స్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో తర్ఫీదు ఇస్తున్నారు. దీంతో చిన్నారులు చక్కగా నేర్చుకుంటూ ఔరా అని పించుకుంటున్నారు. ప్రొజెక్టర్‌పై వచ్చే చిత్రలేఖనాలను చూసి కాగితాలతో పూలు, వివిధ ఆకృతలతో బొమ్మలు వేస్తున్నారు. వేసవిలో తమ పిల్లలు చూపిస్తున్న ప్రతిభపై తల్లిదండ్రులు ముచ్చటపడుతున్నారు.

– పరకాల

తాము తయారు చేసిన కాగితపు బొమ్మలతో చిన్నారులు

Advertisement
 
Advertisement
Advertisement