మున్సిపల్ కార్మికులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, కాలనీవాసులతో మాట్లాడటంతో వారి సమస్యలను తెలుసుకున్న. కొత్తగా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే ఆలోచిస్తున్న. వీఐపీ రిపోర్టింగ్ పేరుతో ‘సాక్షి’ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కల్పించారు. నా దృష్టికి వచ్చిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. అవకాశం కల్పించిన ‘సాక్షి’ యాజమాన్యానికి కృతజ్ఞతలు.
– వీసారపు ప్రగతిశ్రీపాల్‌రెడ్డి,
మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్
●


