కౌంటింగ్‌ హాల్‌లో నిబంధనలు | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ హాల్‌లో నిబంధనలు

Feb 13 2026 3:55 AM | Updated on Feb 13 2026 3:55 AM

కౌంటింగ్‌ హాల్‌లో నిబంధనలు

కౌంటింగ్‌ హాల్‌లో నిబంధనలు

ఓట్ల లెక్కింపు సమయంలో కచ్చితంగా కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌ ఆదేశాలు పాటించాలి. స్వస్తిక్‌ మార్కులు స్పష్టంగా ఉండే బ్యాలెట్లను మాత్రమే చెల్లుబాటుగా పరిగణనలోకి తీసుకుంటారు. అనుమానం ఉన్న సమయంలో ఆర్వో తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకే వ్యక్తికి ఓటు స్పష్టంగా ఉంటే మాత్రమే లెక్కింపులో చేర్చాలి. ఏజెంట్ల అభ్యంతరాలపై ప్రత్యేక పద్ధతిలో ఆర్వో నిర్ణయం తీసుకుంటారు. పోస్టల్‌ బ్యాలెట్ల తిరస్కరణకు కారణాలను స్పష్టంగా చూపించాలి. సంతకం లేకపోవడం, ఓటర్‌ గుర్తింపు రుజువులు అసంపూర్ణం, అటెస్టేషన్‌ విధిగా చేయకపోవడం, కవర్లలో లోపాలు ఉండటం, చెల్లని ఫామ్‌ వివరాలు ఇలా సాంకేతిక సమస్యలు ఉన్నప్పుడు తిరస్కరిస్తారు. అన్ని రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయ్యాక ఆర్వో అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తారు. ఏజెంట్లు, అబ్జర్వర్ల సమక్షంలో తుది సర్టిఫికెట్‌ జారీ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement