తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్
హన్మకొండ: తెలంగాణ పవర్ డిప్లొ మా ఇంజనీర్స్ అసోసియేషన్ టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం హనుమకొండ వి ద్యుత్ నగర్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల నుంచి విద్యుత్ డిప్లొమా ఇంజనీర్స్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్ శాఖ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నార్ల సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పి.మల్లికార్జున్, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎం.అనిల్ కుమా ర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎ.శ్రీనివాస్, కార్యాలయ కార్యదర్శిగా భవాని, సలహాదారులుగా మధుసూదన్, మనోహర్, కార్యవర్గ సభ్యులుగా త రుణ్, వరుణ్, జ్యోతిర్మయి, వి.రాములు, లక్ష్మణ్ నాయక్, వాలు నాయక్, జి.సత్యనారాయణ, టి.యగంధర్, ఖలీం, టి.శ్రీనివాస్, క్రాంతి కుమార్ ఎన్నికయ్యారు.

తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్

తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్

తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్