‘శివాని’ విద్యార్థుల సత్తా
విద్యారణ్యపురి: టీజీఎప్‌సెట్ ఫలితాల్లో శివాని జూనియర్ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారని ఆ కళాశాల కరస్పాండెంట్ టి. స్వామి, ప్రిన్సిపాళ్లు సురేందర్‌రెడ్డి వి. చంద్రమోహన్ తెలిపారు. డైరెక్టర్లు టి. రాజు, ఎన్. రమేశ్, ఎ. మురళీధర్.వి సురేశ్, ఎస్. సంతోశ్ రెడ్డి ఆదివారం ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు.అరికిల్ల నిస్సీ 1,309వ ర్యాంకు, ఆరె హాసిని 1,352వ ర్యాంకు, మార్గం హారిక 1,852వ ర్యాంకు, కోరె ఓం చందర్ 2,592వ ర్యాంకు, పాడి శ్రీవాణి 2,785వ ర్యాంకు, గుగులోత్ తరుణ్ 3,299వ ర్యాంకు, గుగులోత్ రమేశ్ 3,988వ ర్యాంకు, సల్మా4,527వ ర్యాంకు, మారం లక్ష్మణ్ 4,533వ ర్యాంకు, తమ్మడబోయిన అభిరామ్ 5,678వ ర్యాంకు సాధించారని వారు తెలిపారు.
‘శివాని’ విద్యార్థుల సత్తా
‘శివాని’ విద్యార్థుల సత్తా
‘శివాని’ విద్యార్థుల సత్తా


