వేద విద్యతో ఆధ్యాత్మిక జ్ఞానం | - | Sakshi
Sakshi News home page

వేద విద్యతో ఆధ్యాత్మిక జ్ఞానం

Dec 11 2025 8:28 AM | Updated on Dec 11 2025 8:28 AM

వేద విద్యతో ఆధ్యాత్మిక జ్ఞానం

వేద విద్యతో ఆధ్యాత్మిక జ్ఞానం

వేద విద్యతో ఆధ్యాత్మిక జ్ఞానం

వేద విద్యాలయంలో క్రమశిక్షణతో విద్యను అందిస్తున్నాం. ప్రతి రోజు తెల్లవారు జాము న 4.30 గంటలకు వేద విద్యార్థుల దినచర్య ప్రారంభమై రాత్రి 9.45 గంటలకు ముగుస్తుంది. ప్రతీది ప్రణాళికా బద్దంగా జరుగుతోంది. వేద విద్యతో ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతోంది, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలు ధ్యానం, స్వీయ పరిశీలన జరుగుతుంది.

– హెచ్‌.కె. మనోహర్‌ రావు, సభ్యులు,

అఖిల భారతీయ బ్రాహ్మణ

కరివేన నిత్యాన్నదాన సత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement