మంచు కురిసే వేళలో.. | - | Sakshi
Sakshi News home page

మంచు కురిసే వేళలో..

Dec 9 2025 9:29 AM | Updated on Dec 9 2025 9:29 AM

మంచు

మంచు కురిసే వేళలో..

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. నందికొట్కూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంత పరిసరాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఉదయం 9 గంటలైనా సూర్యుడు మంచు దుప్పటి చాటునే ఉన్నాడు. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు దారి కనిపించక ఇబ్బంది పడ్డారు. లైట్లు వేసుకొని ప్రయాణించాల్సి వచ్చింది. నందవరం మండల పరిసరాల్లో ఇరుగుపొరుగు వారు కనిపించనంతగా మంచు కురిసింది. – నందవరం/కొత్తపల్లి/గోనెగండ్ల

నందవరం సమీపంలో

పొగ మంచులో సూర్యోదయం

కమ్ముకున్న

పొగమంచు

నాగలదిన్నె –

మంత్రాలయం ప్రధాన

రహదారిలో..

మంచు కురిసే వేళలో..1
1/5

మంచు కురిసే వేళలో..

మంచు కురిసే వేళలో..2
2/5

మంచు కురిసే వేళలో..

మంచు కురిసే వేళలో..3
3/5

మంచు కురిసే వేళలో..

మంచు కురిసే వేళలో..4
4/5

మంచు కురిసే వేళలో..

మంచు కురిసే వేళలో..5
5/5

మంచు కురిసే వేళలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement