
రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ
దసరా మహోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవస్థానం ఈఓ ఎం.శ్రీనివాసరావులు పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ

రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ