
దేవీ.. నమోస్తుతే!
ఉమ్మడి కర్నూలు జిల్లాలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పలు దేవస్థానాల్లో బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. హోమాలు, కుంకుమార్చనలు, సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభ కనిపించింది. మండపాల్లోని దుర్గామాతను దర్శించుకుని ‘దేవీ.. నమోస్తుతే’ అంటూ ప్రజలు పూజలు చేశారు. – సాక్షి నెట్‌వర్క్
ఆదోనిలో పూజలందుకున్న శ్రీ మహాయోగి లక్షమ్మఅవ్వ మూలవిరాట్
ఓంకార క్షేత్రంలో రాజరాజేశ్వరి దేవిగా పూజలు అందుకున్న అమ్మవారు
కటారుకొండ గ్రామంలో
బాల త్రిపుర సుందరిదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

దేవీ.. నమోస్తుతే!

దేవీ.. నమోస్తుతే!

దేవీ.. నమోస్తుతే!