ఫిబ్రవరి 21, 2025 | - | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 21, 2025

May 24 2025 1:28 AM | Updated on May 24 2025 1:28 AM

ఫిబ్రవరి 21, 2025

ఫిబ్రవరి 21, 2025

ఇదీ పత్తికొండ–గుత్తి రోడ్డు. జొన్నగిరి సమీపంలో ఓ మలుపు వద్ద పెద్ద గుంత ఉండ టంతో తప్పించే క్రమంలో టూరిస్టు బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆర్‌అండ్‌బీ అధికారులు గుంతను పూడ్చినా పనులు నామమాత్రమే. ఫలితంగా మళ్లీ గుంత ఏర్పడటం చూసి ఈసారి ఎవరి ప్రాణం బలిగొంటుందోనని ప్రజల్లో చర్చ జరుగుతోంది.

.. కూటమి ప్రభుత్వ పనితీరుకు, మాటల గారడీకి ఈ రహదారి పనులే నిదర్శనం. ఇక్కడ మాత్రమే కాదు, జిల్లా మొత్తంగా ఆ పార్టీ చోటా నేతల ఆధ్వర్యంలో చేపట్టిన పనులు మూన్నాళ్ల ముచ్చటగా మారడంతో రహదారులు ప్రమాదాలకు స్వాగతం పలుకుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement