
మార్గదర్శకాలు రావాల్సి ఉంది
ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి గ్రామ/ వార్డు సచివాలయాల మ్యాపింగ్‌ను దాదాపు పూర్తి చేశాం. సమీపంలోని సచివాలయాల మ్యాపింగ్‌లో భాగంగా 350 సచివాలయాలను గుర్తించాం. ప్రధానంగా టెక్నికల్ ఫంక్షనీర్స్‌గా గుర్తించిన ఉద్యోగులు ఇక నుంచి సమీపంలోని రెండు సచివాలయాల్లో సేవలను అందించాల్సి ఉంటుంది. ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదలైతే స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.
– జీ నాసరరెడ్డి, జెడ్పీ సీఈఓ, జీఎస్‌డబ్ల్యూఎస్ జిల్లా నోడల్ అధికారి