అమ్మానాన్నలను మింగేసి.. ఆనందాలను చిదిమేసి! | - | Sakshi
Sakshi News home page

అమ్మానాన్నలను మింగేసి.. ఆనందాలను చిదిమేసి!

Mar 12 2025 7:47 AM | Updated on Mar 12 2025 7:43 AM

ఐదుగురిని బలిగొన్న బస్సు

ర్ణాటక రాష్ట్రం గంగావతి డిపోకు చెందిన బస్సు మంత్రాలయానికి మంగళవారం 14 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఆదోని మండలం పాండవగల్‌ సమీపంలో కల్వర్టు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. బస్సు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లి నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్‌ నిర్లక్ష్యానికి రెండు కుటుంబాల్లో చీకటి కమ్ముకుంది. – ఆదోని టౌన్‌

అమ్మానాన్నలను మింగేసి.. ఆనందాలను చిదిమేసి!1
1/1

అమ్మానాన్నలను మింగేసి.. ఆనందాలను చిదిమేసి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement