అన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఒకో చోటకు...
రోగులుఅటూ ఇటూ తిరగకుండా అన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఒకేచోట ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం డయాగ్నోస్టిక్ బ్లాక్ నిర్మాణం చేపట్టింది. రూ.12.90 కోట్లతో డీఎంఈ ప్లాన్ నిధుల తో దీని నిర్మాణం పూర్తి చేశారు. ఇది కూ డా గత ప్రభుత్వంలోనే మంజూరైనా నిధులు ఇవ్వకపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. తిరి గి ఈ ప్రభుత్వంలో పనులను పూర్తయ్యాయి. ఇటీవలే ఇది అందుబాటులోకి రావడంతో అన్ని రకాల వ్యాధినిర్ధారణ పరీక్షలు ఇక్కడే నిర్వహిస్తున్నారు.