కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Apr 26 2026 5:09 AM | Updated on Apr 26 2026 5:09 AM

ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 ప్లాస్టిక్‌ రహిత క్యాంపస్‌గా కేయూ సాంకేతిక పరిజ్ఞానంతో సాగు మచిలీపట్నంలో 5కే రన్‌ – 8లోu

ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

కోనేరుసెంటర్‌: కృష్ణా వర్సిటీని ప్లాస్టిక్‌ రహిత ప్రాంగణంగా మారుస్తామని వీసీ కె.రాంజీ తెలిపారు. శనివారం పచ్చదనం– పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో సాగు చేయాలని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్‌ సూచించారు. ఉయ్యూరులో ఏపీ కౌలు రైతుల సంఘం మహాసభలో పాల్గొన్నారు.

మచిలీపట్నంటౌన్‌: జనగణన– 2027కు సంబం ధించి శనివారం మచిలీపట్నంలో 5కే రన్‌ను నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.

7

Advertisement
 
Advertisement
Advertisement