7
ఎండుతున్న మొక్కలు
ఎండల తీవ్రతకు పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లోని మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కల సంరక్షణకు అధికారులు షెడ్‌నెట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 9లోu
వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి అధికంగా ఉంటుంది. అనవసరంగా బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
బాసరకు పోటెత్తిన భక్తజనం
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. 8లోu
సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026


