టీటీడబ్ల్యూఆర్‌జేసీలో వందశాతం | - | Sakshi
Sakshi News home page

టీటీడబ్ల్యూఆర్‌జేసీలో వందశాతం

Apr 13 2026 8:20 AM | Updated on Apr 13 2026 8:20 AM

కాగజ్‌నగర్‌రూరల్‌: గన్నారంలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ అప్‌గ్రేడెడ్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ రమ్యకృష్ణ తెలిపారు. ఫస్టియర్‌ ఎంపీసీలో ఎ.రజిత 458/470, శ్రీవాణి 457/470, బైపీసీలో ఎం.అర్చన 434/440, సమత 433/440, సెకండియర్‌ ఎంపీసీలో జె.ప్రవళిక 958/1000, బి.అఖిల 938/1000, బైపీసీలో వై.రాధిక, 988/1000, ఎల్‌.అభినయ 974/1000 కళాశాల టాపర్లుగా నిలిచారు.

జె.ప్రవళిక, ఎంపీసీ(958 )

రాధిక,

బైపీసీ(988 )

Advertisement
 
Advertisement
Advertisement