కుమురం భీం
9
రేపు నవోదయ ప్రవేశపరీక్ష
కాగజ్‌నగర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు శనివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 24 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10లోu
పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయి. చలి తీవ్రత పెరగడంతోపాటు పొగమంచు ప్రభావం ఉంటుంది. చలి గాలులు వీస్తాయి.
ప్రసవం.. ప్రాణాంతకం
కళ్లు తెరిచి లోకాన్ని చూడకముందే నవజాత శిశువులకు నూరేళ్లు నిండుతున్నాయి. తాజాగా గురువారం రిమ్స్‌లో ఓ బాలింత మృతిచెందగా, పుట్టిన బిడ్డ చనిపోయింది.
శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


