
కుమురం భీం
9
మార్గ సూచి.. ప్రయోజనకారి
ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పంపిణీకి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. బోధన, పరీక్షలు, సెలవులు, తదితర కార్యక్రమాల షెడ్యూల్‌ను క్యాలెండర్‌లో పొందుపర్చింది.
ఆశలు గల్లంతు!
ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులపై నేతలు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. కెరమెరి మండలంలో రిజర్వేషన్లు మారిపోవడంతో గిరిజనుల్లో నిరుత్సాహం నెలకొంది.
ఆకాశం చాలావరకు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది.
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

కుమురం భీం

కుమురం భీం

కుమురం భీం