
ఎస్టీయూ జిల్లా కార్యవర్గం
ఆసిఫాబాద్‌రూరల్: ఎస్టీయూ జిల్లా కార్యవర్గాన్ని శనివారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో రాష్ట్ర కార్యదర్శి సదానందంగౌడ్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అ ధ్యక్షుడిగా పుర్క మానిక్‌రావు, ప్రధాన కార్యదర్శిగా తుకారాం, గౌవవాధ్యక్షుడిగా సంతో ష్, ఉపాధ్యక్షులుగా లక్ష్మణ్, అన్నపూర్ణ, అదనపు ప్రధాన కార్యదర్శిగా బాదిరావు, కార్యదర్శులుగా అహ్మద్, శారద, స్రవంతి, ఆర్థిక కార్యదర్శులుగా నగేశ్, లక్ష్మణ్ ఎన్నికయ్యా రు. సంఘం బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.