ముగిసిన పరీక్షలు.. మురిసిన విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన పరీక్షలు.. మురిసిన విద్యార్థులు

Apr 14 2026 7:22 AM | Updated on Apr 14 2026 7:22 AM

పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ముగిశాయి. చివరి పరీక్ష రాసిన

విద్యార్థులు సంతోషంగా

కేంద్రాల నుంచి

బయటకు వచ్చారు.

అనంతరం పరీక్షలు ఎలా రాశారు.. ఇంటర్‌లో ఏ కాలేజీలో చేరుతున్నారనే

వివరాలు చర్చించుకున్నారు.

ఆ తర్వాత స్నేహితులంతా ఆటోగ్రాఫ్‌లు, ఫోన్‌ నెంబర్లు ఇచ్చి పుచ్చుకుని

ఇళ్లకు బయలుదేరారు.

– స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌

Advertisement
 
Advertisement
Advertisement