●పదేళ్ల పాలనకు మళ్లీ పట్టం
●వెంకయ్య కుటుంబానికి మూడోసారి అవకాశం
ముదిగొండ: ముదిగొండ మండలం అమ్మపేటకు చెందిన మేకపోతుల వెంకయ్య – భద్రమ్మ చెరోసారి సర్పంచ్‌గా పనిచేశారు. దీంతో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి భద్రమ్మకు సర్పంచ్‌గా మరోసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. 2006లో మేకపోతుల వెంకయ్య సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచారు. 2013 ఎన్నికల్లో మేకపోతుల భద్రమ్మ గెలించింది. ప్రస్తుతం సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో భద్రమ్మ బరిలోకి దిగగా ప్రజలు గెలిపించగా ఆమె రెండోసారి సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
●పదేళ్ల పాలనకు మళ్లీ పట్టం


