●ఒకే కుటుంబం నుంచి ప్రత్యర్థులు
కామేపల్లి: కామేపల్లి మండలం పింజరమడుగు గ్రామపంచాయతీ నుంచి గతంలో, ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన అభ్యర్థులను గెలవగా, ఒకే కుటుంబానికి చెందిన అభ్యర్థులు ఓడిపోవడం గమనార్హం. 2019 ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి గుగులోత్ దేవి, కేలోత్ జ్యోతి మధ్య పోటీ జరగగా దేవి విజయం సాధించింది. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతుతో దేవి భర్త బాషా, బీఆర్‌ఎస్ మద్దతుతో జ్యోతి భర్త భాస్కర్ బరిలోకి దిగారు. ఈక్రమాన భాస్కర్‌పై 117 ఓట్ల మెజార్టీతో బాషా విజయం సాధించాడు. వరుసగా గుగులోత్ దేవి, బాషాకు పీఠం దక్కగా, జ్యోతి, భాస్కర్ ఓటమి పాలయ్యారు.
●ఒకే కుటుంబం నుంచి ప్రత్యర్థులు


