
23.6కేజీల గంజాయి పట్టివేత
ఖమ్మంక్రైం: ఖమ్మం నూతన బస్టాండ్‌లో మంగళవారం ఎకై ్సజ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 23.6కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నా రు. ఒడిశాకు చెందిన కార రజన, మధ్య్రప్రదేశ్‌కు చెందిన త్రినాధ్ అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వద్ద బ్యాగ్‌ల్లో పరిశీలించగా గంజాయి లభించిందని ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు నిందితులు వెల్ల డించారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ శ్రీహరిరావు, హెడ్ కానిస్టేబుల్ కరీం, కానిస్టేబుళ్లు సుధీర్, విజయ్, హన్మంతరావు, వీరబాబు, స్వరూప, బేబి, ఉపేందర్ పాల్గొన్నారు.