
స్నేహితులతోనే అన్నీ పంచుకుంటాం..
తల్లిదండ్రుల తర్వాత కష్టసుఖాలు, ఆనందాలు పంచుకునేది స్నేహితులతోనే. తల్లిదండ్రులతో పాటు స్నేహితులు కూడా కుటుంబీకులే. అన్ని దినుసులు వేస్తేనే మంచి వంటకం తయారైనట్లు మంచి స్నేహితులు ఉంటే మన జీవితం కూడా రుచికరమైన వంటలా ఉంటుంది.
– వి.హనీష, వార్డు ఆఫీసర్, కేఎంసీ
స్నేహితులు లేని జీవితం లేదు..
స్నేహితులు లేని జీవితం ఉండదు. చిన్ననాటి నుంచి స్నేహితులతో గడిపిన క్షణాలు ఎన్నటికీ మరిచిపోలేం. రక్త సంబంధీకులతో సైతం పంచుకోలేని విషయాలు స్నేహితులమంతా ఒకరికి ఒకరం చెప్పుకుంటాం. కష్టాలు, సంతోషాల్లో నాతో నడిచిన స్నేహితులు చాలా మంది ఉన్నారు.
– జి.ప్రసాద్, ఖమ్మం

స్నేహితులతోనే అన్నీ పంచుకుంటాం..