బిడ్డకు బలం.. వ్యాధులు దూరం | - | Sakshi
Sakshi News home page

బిడ్డకు బలం.. వ్యాధులు దూరం

Aug 1 2025 11:44 AM | Updated on Aug 1 2025 11:44 AM

బిడ్డ

బిడ్డకు బలం.. వ్యాధులు దూరం

ముర్రుపాలు పట్టించా...

నాకు సాధారణ కాన్పు ద్వారా సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో బాబు పుట్టాడు. వైద్యులు, సిబ్బంది సూచనలతో బిడ్డ జన్మించిన అరగంటలోపే ముర్రుపాలు పట్టించా. ఇద్దరికి ఎలాంటి ఇబ్బంది లేదు. పాలు పట్టించే విధానంపై ఇక్కడ సిబ్బంది అవగాహన కల్పించారు.

– ఎన్‌.మేఘన, సత్తుపల్లి

విస్తృతంగా అవగాహన..

తల్లి పాల వారోత్సవాల నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. శిశువుకు సరిపడా పాలు వచ్చేలా గర్భంతో ఉన్నప్పటి నుంచే తగిన మోతాదులో పౌష్టికాహారం తీసుకోవాలి. ఈ విషయమే కాక తల్లి పాల ప్రాముఖ్యతపై వారోత్సవాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తాం.

– రాంగోపాల్‌రెడ్డి, డీడబ్ల్యూఓ

సత్తుపల్లిటౌన్‌: పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు పట్టిస్తే తల్లీబిడ్డకు శ్రీరామరక్షగా నిలవడమేకాక బిడ్డకు వ్యాధులు దరిచేరని వైద్యులు చెబుతుంటారు. శిశువులకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తికి పెంచే అమ్మపాలు అమృతంతో సమానమని గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కల్పించేందుకు నేటి నుంచి తల్లి పాల వారోత్సవాలు నిర్వహించనున్నారు. జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ ద్వారా ఈ వారోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా 1నుంచి 7వ తేదీ వరకు చేపట్టాల్సిన ప్రత్యేక కార్యక్రమాలకు షెడ్యూల్‌ రూపొందించారు.

ముర్రుపాల విశిష్టత

{ç³çÜÐ]l… AĶæ*ÅMýS »êÍ…-™èlMýS$ Ððl¬§ýl-rV> Ð]l^óla Ðésìæ° Ð]l¬{Æý‡$-´ë-Ë$ A…sêÆý‡$. {V>Ò$׿ {´ë…™èl Ð]l$íßæ-âýæ-Ë$ D ´ëÌS¯]l$ ¼yýlzMýS$ CÐ]lÓ-MýS$…yé Ð]l–£é ^ólíÜ ™èlÆ>Ó™ól CçÜ$¢…sêÆý‡$. M>± Ð]l¬{Æý‡$-´ë-ÌS-™ø ÕÔ¶æ$-Ð]l#-ÌZÏ ÆøVýS-°Æø«§ýlMýS ÔèæMìS¢° ò³…^ól VýS$׿…, Ð]l*…çÜ-MýS–-™èl$-Ë$, ÑrÑ$¯]l$Ï E…sêÆ‡$$. D ´ëË$ ç³rtyýl… Ð]lÌSÏ í³ÌS-ÏÌZÏ ^èl$Æý‡$-MýS$-§ýl¯]l…, ™ðlÍÑ™ól-rË$ ò³Æý‡$-VýS$-™éƇ$$. A…™ól-M>MýS ™èlÍÏ´ë-ÌS-™ø ÕÔ¶æ$-Ð]l#MýS$ çÜÐ]l$-™èl$ÌS BàÆý‡… A…§ýl$-™èl$…§ýl°, {´÷-sîæ¯]l$Ï, ÑrÑ$¯]l$Ï E…yýl-yýl…-™ø M>ÍÛĶæ$… °ÌS-ÓË$ ò³ÇW ¼yýlz-ÌSMýS$ Æý‡MýS¢-ïßæ-¯]l™èl G§ýl$-Æý‡$-M>§ýl$. yýlÄôæ$-ÇĶæ*, ¯]l*ÅÐðl*-°Ä¶æ*, MóS¯]lÞ-ÆŠæ, VýS$…yðl-fº$¾-Ë$, GÌS-Èj, BçÜ¢Ð]l*, yýlĶæ*-»ñæ-sìæ-‹Ü ÐéÅ«§ýl$ÌS ¯]l$…_ Æý‡„ýS-׿ MýS͵…^èl-yýlÐól$ M>MýS C¯ðl¹-MýSÛ¯]l$Ï ™èlVýS$Y-™éĶæ$° OÐðl§ýl$Å-Ë$ ^ðlº$™èl$-¯é²Æý‡$. ♥

బిడ్డకు బలం.. వ్యాధులు దూరం1
1/2

బిడ్డకు బలం.. వ్యాధులు దూరం

బిడ్డకు బలం.. వ్యాధులు దూరం2
2/2

బిడ్డకు బలం.. వ్యాధులు దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement