వైభవంగా అంజన్న ఉత్సవాలు
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు
పల్లకీ సేవ నిర్వహిస్తున్న దృశ్యం
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లా మోతకపల్లిలో వెలసిన బల భీమసేన ఆంజనేయ ఆలయంలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి. ఆలయంలో విగ్రహానికి పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు స్వామి వారిని సేవించి రథోత్సవం జరిపారు. బీజేపీ నేత శివకుమార్ పాటిల్ తేల్కూరు తదితరులు బలభీమసేన ఆంజనేయ స్వామి దర్శనం పొందారు. కర్ణాటక, ఆంధ్రపదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా అంజన్న ఉత్సవాలు


