అన్నదాత
రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. విత్తనం వేసినప్పటి నుంచి పంటను మార్కెట్‌కు తరలించే వరకు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు, దళారులు అన్నదాతను దగా చేస్తూనే ఉన్నారు. పంట పండించడం ఒక ఎత్తయితే ఆ పంటను మార్కెట్‌లో అమ్ముకోవడం మరింత కష్టంగా మారింది. యేటా పెరుగుతున్న పెట్టుబడి వ్యయంతో పంటల సాగులోకి వచ్చేందుకు రైతులు జంకుతున్నారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న అష్టకష్టాలపై ప్రత్యేక కథనం.
–కరీంనగర్ అర్బన్/జగిత్యాలఅగ్రికల్చర్
1,61,032
2,10,904
2,05,000
1,18,000
పెద్దపల్లి
కరీంనగర్
జగిత్యాల
రాజన్న సిరిసిల్ల


