సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో.. బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ. | - | Sakshi
Sakshi News home page

సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో.. బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ.

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

కార్యక్రమంలో పాల్గొన్న వారికి

సర్టిఫికెట్లు అందజేస్తాం

‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్‌ 21వ తేదీ వరకు బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గం.ల నుంచి మధ్యాహ్నం 01గం.వరకు శిక్షణ ఇస్తారు.

శిక్షణలో నేర్పించే అంశాలు: ఐబ్రోస్‌(త్రేడింగ్‌), వ్యాక్స్‌, పెడిక్యూర్‌, మెనిక్యూర్‌, బ్లీచ్‌,స్కిన్‌ కేర్‌, హెయిర్‌ కేర్‌, ఫేస్‌ప్యాక్స్‌, హెయిర్‌ కట్స్‌, హెయిర్‌స్టైల్స్‌, హెన్నా ప్రిపరేషన్‌, బేసిక్‌ పింపుల్‌ ట్రీట్‌మెంట్‌, మేకప్స్‌ (బ్రైడల్‌, పార్టీ, లైట్‌ మేకప్స్‌), హెయిర్‌ మసాజ్‌, హెయిర్‌ కట్స్‌, కమ్యూనికేషన్‌ అండ్‌ సెల్ఫ్‌ గ్రూమింగ్‌, శారీ డ్రాపింగ్‌.

Advertisement
 
Advertisement
Advertisement