సముద్రజీవుల పొడుపు కథలు | - | Sakshi
Sakshi News home page

సముద్రజీవుల పొడుపు కథలు

May 19 2026 12:16 AM | Updated on May 19 2026 12:16 AM

6. స్వాతి చినుకులై నోరు తెరిచి ఎదురుచూసే సముద్ర జీవి

ముత్యమంటి బిడ్డను కని కడుపులోనే దాచుకునే జీవి

4. నీలంగా ఉంటాను నీళ్లల్లో ఉంటాను

కెల్లా పెద్ద జంతువును నేనెవరో చెప్పండి?

1. పేరు గుర్రమే కానీ పరుగెత్తలేదు

ఉండేది సముద్రమే కానీ చేపకాదు

2. మెదడు లేదు కళ్లు లేవు

కానీ ఐదు చేతులుంటాయి

నీటిలో మెరిసే నక్షత్రం

5. ఎనిమిది కాళ్లుంటాయి

కానీ సాలీడు కాదు

నీళ్లలో నివాసముంటుంది

కానీ చేప కాదు

జవాబులు:

1.సీహార్స్‌, 2.స్టార్‌ఫిష్‌, 3.మొసలి,

4.నీలి తిమింగలం 5. ఆక్టోపస్‌,

6. ఆల్చిప్ప

3. నీళ్లలో ఉంటే ఏనుగునైనా పట్టేస్తుంది

ఒడ్డున పడేస్తే విలవిలలాడుతుంది

రంపం లాంటి పళ్లు నోట్లో ఉంటాయి

డాక్టర్‌ కందేపి రాణిప్రసాద్‌

మేనేజింగ్‌ డైరెక్టర్‌, సృజన్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, సిరిసిల్ల

Advertisement
 
Advertisement
Advertisement