మెరిసిన ‘ఎస్‌ఆర్‌’ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

మెరిసిన ‘ఎస్‌ఆర్‌’ విద్యార్థులు

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

కరీంనగర్‌టౌన్‌, సప్తగిరికాలనీ(కరీంనగర్‌): ఇంట ర్‌ ఫలితాల్లో కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు కై వసం చేసుకున్నట్లు విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి తెలిపారు. ప్రథ మ సంవత్సరం ఎంపీసీలో అమిరిశెట్టి శ్రీకృత 469, బైపీసీలో మహా 439, కె.నందిని 438 మా ర్కులు సాధించినట్లు పేర్కొన్నారు. సెకండియర్‌ ఎంపీసీలో టి.రశ్మిత, వి.ప్రణిత 995, బైపీసీలో డి.శివాని 991 మార్కులు సాధించినట్లు తెలిపా రు. ఎంపీసీలో 466 మార్కులకు పైగా 41 మంది, బైపీసీలో 436 మార్కులకు పైగా 15 మంది, ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 990 మార్కులకు పైగా 36 మంది, బైపీసీలో 990 మార్కులు ముగ్గురు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను విద్యాసంస్థల డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, డీజీఎం వాసుదేవరెడ్డి, తిరుపతి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement