ఉద్యమ్ పోర్టల్ ద్వారా 2025 డిసెంబర్ 22వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నమోదు చేసుకున్న వారిలో కరీంనగర్ టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఉన్నాయి. ఇందులో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కువ యూనిట్లు తయారీ రంగంలో కన్నా సేవారంగంలో నమోదై ఉన్నాయి.
51,875
కరీంనగర్
జగిత్యాల
సిరిసిల్ల
పెద్దపల్లి


