బాబోయ్‌.. ఇదేం పక్షి? | - | Sakshi
Sakshi News home page

బాబోయ్‌.. ఇదేం పక్షి?

Mar 28 2026 7:49 AM | Updated on Mar 28 2026 7:49 AM

బాబోయ్‌.. ఇదేం పక్షి?

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణశివారులోని కేసీ క్యాంపు వద్ద ఉన్న ఓ తోటలో శుక్రవారం మనిషిని పోలిన తల ఉన్నట్లు ఉండే వింత పక్షి కనబడింది. కాకతీయ కెనాల్‌ బ్రిడ్జి పక్కన ఉన్న తోటలో ఈ పక్షిని అడే ఉన్న కోతులు తరమడంతో ముళ్లపొదల్లో చిక్కుకుంది. తీవ్రంగా గాయపడగా.. గమనించిన భాస్కర్‌ అనే వ్యక్తి, నలుబాల వేణుగోపాల్‌ రక్షించి, పశు వైద్యాధికారి రవీందర్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. అనంతరం కరీంనగర్‌లోని డీర్‌ పార్కుకు తరలించారు.

– హుజూరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement