ఆలయాల అభివృద్ధికి ఎంపీ కృషి | - | Sakshi
Sakshi News home page

ఆలయాల అభివృద్ధికి ఎంపీ కృషి

Mar 28 2026 7:49 AM | Updated on Mar 28 2026 7:49 AM

రాయికల్‌(జగిత్యాల): నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు అన్నారు. రాయికల్‌ మండలం రామాజీపేట గ్రామంలో సీతారాముల క ల్యాణ వేదికకు ఎంపీ నిధులు మంజూరు చే యగా నిర్మించిన కల్యాణ వేదికను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మండల అ ధ్యక్షుడు ఆకుల మహేశ్‌, పట్టణ అధ్యక్షుడు కు ర్మ మల్లారెడ్డి, కిసాన్‌ మోర్చా నాయకులు కోల శంకర్‌, నాయకులు బోయిని నరేందర్‌, ఎనుగంటి రాజు, ఆర్మూర్‌ నరేందర్‌, కనికారపు రాజేశ్‌, గంగారెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement