కరీంనగర్
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
I
‘అంబేడ్కర్ విద్యానిధి’
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం వరంగా మారింది. డబ్బులు లేని పేద విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయమందిస్తోంది.
పత్తి మార్కెట్‌కు సెలవు
జమ్మికుంట: స్థానిక మార్కెట్‌లో సోమవారం క్వింటా ల్ పత్తి రూ.7,750 పలికింది. ఎన్నికల సందర్భంగా మంగళ, బుధవారాలు మార్కెట్‌కు సెలవు ఉంటుందని చైర్‌పర్సన్ స్వప్న, కార్యదర్శి రాజా తెలిపారు.
ఆకాశం నిర్మలంగా ఉంటుంది. రాత్రివేళ చలి తీవ్రత కొనసాగుతుంది. మధ్యాహ్నం ఎండ ఉంటుంది. గాలులు వేగంగా వీస్తాయి.
కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్


