కేసులు
న్యూస్‌రీల్
మూడు దశల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలో బందోబస్తుకు 104 క్లస్టర్లు
సున్నిత ప్రాంతాలుగా 60 గ్రామపంచాయతీలు
అక్రమ మద్యంపై 114 కేసులు, 104 మంది బైండోవర్
ఫ్లయింగ్ స్క్వాడ్, స్పెషల్ స్క్వాడ్‌తో పర్యవేక్షణ
‘సాక్షి’తో సీపీ గౌస్ ఆలం
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
నిబంధనలు ఉల్లంఘిస్తే
సాక్షిప్రతినిధి,కరీంనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా అభ్యర్థులు సహకరించాలని, ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టంచేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల కోసం బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. సున్నితమైన గ్రామాలను గుర్తించి, ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతీ మండలానికి ఒక ఏసీపీని ఇన్‌చార్జీగా పెట్టామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు.
కేసులు


