ఇంటర్ బోర్డు కార్యదర్శికి ఫిర్యాదు
కార్పొరేట్‌కళాశాలు, పాఠశాలల ముందుస్తు అడ్మిషన్ల, భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై శనివారం హైదరాబాద్‌లోని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ అదిత్యకు ఫిర్యాదు చేశాం. ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తి కాకముందే రాబోయే విద్యాసంవత్సరంలో తీసుకునే అడ్మిషన్లపై ప్రచారం నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల విష ప్రచారానికి అడ్డుకట్టవేయాలని కోరాం. అడ్మిషన్ల పేరుతో స్కీనింగ్‌టెస్ట్‌లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టాలి.
– సిరిశెట్టి రాజేశ్‌గౌడ్, జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు


