ప్రాచీన ఆలయాలను అభివృద్ధి చేస్తే వేలాది మంది భక్తుల నుంచి అసాధారణ ఆదరణ వస్తుంది. అతిప్రాచీన ఆలయాల చరిత్ర భశిష్యత్ తరాలకూ అందుతుంది. ఆధ్మాత్మికత వెల్లివిరుస్తుంది.
– శ్రీరంగం శ్రీనివాసచారి, అర్చకులు
ప్రభుత్వం స్పందించాలి
ప్రాచీన ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. గర్రెపల్లిలో అతిపురాతన ఆలయాలు ఉన్నాయి. పెద్దపల్లిఎమ్మెల్యే, మంత్రులు, నాయకులు ఆలయాల ప్రగతిపై దృష్టి సారించాలి. తద్వారా ఈప్రాంతం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుంది. – పడాల రవీందర్,
గర్రెపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు