
సెలవులొచ్చాయ్.. చలోచలో
బస్టాండులో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు
పాఠశాలలకు దసరా సెలవులొచ్చాయి. ఆదివారం నుంచి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు శనివారం సాయంత్రం నుంచే ఇంటిదారి పట్టారు. దీంతో కరీంనగర్ బస్ స్టేషన్ సందడిగా మారింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయింది. పలు ప్రాంతాలకు బస్సుల కొరత ఉండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడడం కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్

సెలవులొచ్చాయ్.. చలోచలో

సెలవులొచ్చాయ్.. చలోచలో