చినుకు పడితే చిత్తడే | - | Sakshi
Sakshi News home page

చినుకు పడితే చిత్తడే

Jul 7 2025 6:12 AM | Updated on Jul 7 2025 6:12 AM

చినుక

చినుకు పడితే చిత్తడే

దోమకొండ: మండలంలోని ముత్యంపేట–దోమకొండ దారి చినుకు పడితే చిత్తడిగా మారుతుంది. చిన్నపాటి వర్షాలకే రోడ్డు బురదమయంగా మారుతుంది. దీంతో రోడ్డుపై ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి బీటీ రోడ్డుగా మార్చాలని ఆ మార్గంలో ప్రయాణించే వారు కోరుతున్నారు. అలాగే చిన్నపాటి వర్షానికే ముత్యంపేటలోని బీటీ రోడ్డు బాగా దెబ్బతిన్నది.

అధ్వానంగా తాడ్వాయి– దేవాయిపల్లి

తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల నుంచి దేవాయిపల్లి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. రోడ్డు వెంట కిలోమీటరుకు 10 లోతు గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళలో ఈ రోడ్డుపై వెళ్లాలంటే వాహదారులు భయపడుతున్నారు. కనీసం ప్యాచ్‌ వర్క్‌ అయినా చేయాలని స్థానికులు కోరుతున్నారు.

చినుకు పడితే చిత్తడే1
1/2

చినుకు పడితే చిత్తడే

చినుకు పడితే చిత్తడే2
2/2

చినుకు పడితే చిత్తడే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement