విదేశాల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి (ఫొటోలు) | YS Rajasekhara Reddy Jayanthi Celebrations Across The World Photos | Sakshi
Sakshi News home page

విదేశాల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి (ఫొటోలు)

Jul 8 2025 8:09 PM | Updated on Jul 8 2025 8:48 PM

YS Rajasekhara Reddy Jayanthi Celebrations Across The World Photos1
1/7

దుబాయ్‌లో వైఎస్సార్‌ జయంతి సందర్భంగా కేక్‌ను కట్‌ చేస్తున్న యాత్ర–2 సినీ నిర్మాత శివ మేక, యూఏఈ వైఎస్సార్‌ అభిమానులు

YS Rajasekhara Reddy Jayanthi Celebrations Across The World Photos2
2/7

సౌదీ అరేబియాలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న అభిమానులు

YS Rajasekhara Reddy Jayanthi Celebrations Across The World Photos3
3/7

సింగపూర్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

YS Rajasekhara Reddy Jayanthi Celebrations Across The World Photos4
4/7

వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ సౌత్‌ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహానెస్‌బర్గ్‌ మిడ్‌రాండ్‌లో వైఎస్సార్‌ జయంతి కార్యక్రమం

YS Rajasekhara Reddy Jayanthi Celebrations Across The World Photos5
5/7

సౌదీ అరేబియాలో అన్నదాన కార్యక్రమంలో భోజనం చేస్తున్న కార్మికులు

YS Rajasekhara Reddy Jayanthi Celebrations Across The World Photos6
6/7

న్యూజిలాండ్‌లో వైఎస్సార్‌ జయంతి ఉత్సవాలు

YS Rajasekhara Reddy Jayanthi Celebrations Across The World Photos7
7/7

న్యూజిలాండ్‌లో వైఎస్సార్‌ జయంతి ఉత్సవాలు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement