
దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వీ సూర్య (Tejasvi Surya)

చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ (Singer Sivasri Skanda prasad)తో వివాహం

సంప్రదాయానికి పెద్దపీట వేసే దంపతులు తమ ఇంటికి కొత్త అతిథిని ఆహ్వానించారు

బెంగళూరులోని తమ ఇంట్లోకి అందమైన పుంగనూర్ ఆవును తెచ్చుకున్నారు.

సంబంధిత ఆచారాలు, ప్రేమతో గోమాతను సగౌరవంగా ఆహ్వానించారు.


